Dev is a Tamil movie starring Karthi and Rakul Preet singh in prominent roles. It is an action adventure romance directed by Rajath Ravishankar.
#Karthi
#RakulPreet
#RajathRavishankar
#prakashraj
#ramyakrishna
#tollywood

కార్తీ, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ‘దేవ్’ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈనెల 14న విడుదల కానుంది. రజత్ రవిశంకర్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా… రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.